ఏపీలో బీర్లు కూడా కల్తీనే .. వీడియో వైరల్

1 month ago 2
ARTICLE AD
Beer Bottles Adulterated in AP Wine Shops: Viral Video Sparks Outrage, Demand for Strict Action.ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కల్తీ మద్యం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మద్యాన్ని (Liquor) మాత్రమే కల్తీ చేస్తున్నారని భావించిన మందు బాబులకు, తాజాగా మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఏకంగా బీరు బాటిల్స్‌లోనూ కల్తీ జరుగుతోందని తెలుస్తోంది.
Read Entire Article