AP News: AP 10 new BC Gurukulam schools in 8 districts providing 4800 additional seats from 2026-27 academic year. 5 for boys and 5 for girls with admissions starting at 240 per school. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 జిల్లాల్లో 10 కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4,800 అదనపు సీట్లు. బాలురు-బాలికల గురుకులాలు, మొదట 240 సీట్లు.