ఏపీలో ఆ 19 చోట్ల మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ - సుప్రీం తీర్పుతో ఈసీ నిర్ణయం..!
1 week ago
2
ARTICLE AD
AP SEC defers municipal polls in 19 urban local bodies citing violence concerns after the Supreme Court's latest ruling on Andhra Pradesh local body elections. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగిన 19 పట్టణ స్దానిక సంస్థల్లో ఎన్నికల్ని తాత్కాలిక వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది