ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సమంత

1 month ago 2
ARTICLE AD
Judicial Shuffle: Justices Manavendranath Rai, Dundi Ramesh, and Subhendu Samanta Transferred to Andhra Pradesh High Court.ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు ప్రముఖ న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఈ కీలక బదిలీ ప్రక్రియ పూర్తయింది.
Read Entire Article