ఏపీ సీఆర్డీఏ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా జీతం, ఇలా దరఖాస్తు చేసుకోండి
3 months ago
3
ARTICLE AD
ఏపీ క్యాపిటల్ రీజియన్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 8 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తేదీతో పూర్తవుతుంది.