AP Sanjeevani scheme: AP CM Chandrababu Naidu launches Sanjeevani healthcare network which is available statewide from August 2026. Citizens can choose preferred hospitals and doctors across the state under one network.ఏపీ సీఎం చంద్రబాబు సంజీవని ఆరోగ్య నెట్‌వర్క్‌ను ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. నచ్చిన డాక్టర్, హాస్పిటల్‌లో వైద్యం పొందే అవకాశం.