amrit bharat trains: Railway Ministry has approved seven new Amrit Bharat Express trains. Two of them will run through Andhra Pradesh and Telangana, improving connectivity for common passengers. దేశవ్యాప్తంగా ఏడు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. వీటిలో రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడవనున్నాయి. త్వరలో షెడ్యూల్ ప్రకటన అవకాశం.