ఏపీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 2025 - ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
3 months ago
3
ARTICLE AD
ఏపీ ఐసెట్ - 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 8వ తేదీతో పూర్తవుతుంది. సెప్టెంబర్ 11వ తేదీన సీట్లను కేటాయిస్తారు.