ఎల్లుండి మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
3 months ago
3
ARTICLE AD
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.