ఎల్ఐసీకి షాక్: రెండు నెలల్లో రూ. 1.45 లక్షల కోట్ల సంపద ఆవిరి!

9 months ago 7
ARTICLE AD
LIC suffered a huge loss of Rs. 1.45 lakh crore in just two monthsదేశీయ అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కు ఊహించని షాక్ తగిలింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే LIC తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువలో భారీగా నష్టపోయింది. 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది.
Read Entire Article