PM Narendra Modi attacks opposition during his Gujarat visit over fertilizer and LPG rumors, launches ₹14,000 crore projects, and vows to serve the nation. గుజరాత్ సభలో ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఎరువులు, గ్యాస్‌పై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని మండిపడుతూ చివరి శ్వాస వరకు సేవిస్తానని స్పష్టం చేశారు.