ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక!
2 months ago
3
ARTICLE AD
గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఉగ్రరూపంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు కృష్ణా నదిలోకి వరదతో శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.