ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో 3 రోజులపాటు భారీ వర్షాలు..!

2 months ago 3
ARTICLE AD
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 3 రోజుల పాటు పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు హెచ్చరికలను జారీ చేసింది.
Read Entire Article