Railway Employees Diwali Bonus 2026. The Union Cabinet approves 78 days of productivity-linked bonus for 11.4 lakh railway employees, with eligible staff set to receive Rs 17,951 each. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 11.4 లక్షల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.17,951 బోనస్ అందనుంది.