ఈ నదుల నీళ్లు తాగుతున్నారా? పీసీబీ నివేదికలో విస్తుపోయే నిజాలు!
45 minutes ago
1
ARTICLE AD
Telangana PCB report identifies Manjeera River as the most polluted river, with BOD levels reaching 12 mg/L. Musi, Krishna and Godavari rivers also exceed pollution limits. తెలంగాణలో మంజీర నది అత్యంత తీవ్రంగా కాలుష్యానికి గురైనట్లు పీసీబీ నివేదిక వెల్లడించింది. బీవోడీ స్థాయిలు పరిమితి కంటే 3 రెట్లు ఎక్కువగా నమోదు.