ఈ ఏడాది ఇతనే హైలెట్ ''మీకు రూ 15,000, మీకు 15,000'' అంటూ రచ్చ
11 months ago
8
ARTICLE AD
minister nimmala ramanaidu video goes viral on Ganesh Immersion Celebration.ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినాయక చవితి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి.ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు తరలి రావడం జరిగింది.