Gold Monetization Scheme:Centre to launch revamped Gold Monetization Scheme. Aim to bring 30,000 tonnes of idle household gold into economy. భారత్లో ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న 30,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని తీసుకొస్తోంది. జువెలర్ల ద్వారా డిపాజిట్, వడ్డీ లభిస్తుంది.