Gwalior Horror, A shocking incident reported from Gwalior where a watchman's son was set on fire with petrol over a minor dispute of Rs 250. The victim is in critical condition. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కేవలం రూ. 250 బాకీ అడిగినందుకు ఒక చౌకీదార్ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 60 శాతం కాలిన గాయాలతో యువకుడు ఆసుపత్రిలో ఉన్నాడు.