Donald Trump Monster Compliment to Sundar Pichai Leaves Google CEO Smiling at White House Media meet. Trump went as far as calling Google CEO Sundar Pichai a monster who was not known.While addressing reporters in the White House drive away. ఈ సమావేశం ముగిసిన అనంతరం వైట్ హౌస్ లాన్ లో మీడియాతో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. తన మాటలను నిలిపివేసి తన పక్కనే ఉన్న సుందర్ పిచాయ్‌ను దగ్గరికి పిలిచారు.