ఇక E20 మాత్రమే..! ప్యూర్ పెట్రోల్ మర్చిపోండి-పార్లమెంట్లో తేల్చేసిన కేంద్రం..!
3 months ago
8
ARTICLE AD
Centre has confirmed that E20 ethanol-blended petrol will continue across India, with no plans to bring back pure petrol, Parliament was informed.ఇకపై దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ మాత్రమే కొనసాగుతుందని, స్వచ్ఛమైన పెట్రోల్ ఉండదని కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో తేల్చిచెప్పేసింది.