ఆ జిల్లాలోని 40 గ్రామాల రూపు రేఖలు మారనున్నాయి.. పీఎంఏజీవై కింద ఎంపిక!
3 months ago
3
ARTICLE AD
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన(పీఎంఏజీవై) కింద చిత్తూరు జిల్లాలోని 40 గ్రామాలు ఎంపిక అయ్యాయి. దీనితో ఆయా గ్రామాల భవిష్యత్తు మారనుంది. అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి.