ఆ కుటుంబాలకు రూ.5లక్షలు, ఆ రైతులకు రూ.15 వేలు: సీఎం రేవంత్ కీలక ప్రకటన!

1 month ago 2
ARTICLE AD
Telangana CM Revanth announced that an ex-gratia of Rs 5 lakh will be given to the families of those who lose their lives in the floods caused by Cyclone. తెలంగాణ రాష్ట్రంలో మొంథా తుఫాను కారణంగా చోటు చేసుకునే వరదలలో ప్రాణం కోల్పోతే ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ వెల్లడించారు. ఇక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు
Read Entire Article