Fake degree colleges Hyderabad: An important warning from police for students planning to join degree colleges after completing their Intermediate education.ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరిక చేస్తున్నారు.