The Sensex closed 112.16 points lower at 73,085.94. The Nifty fell 5.40 points to settle at 22,119.30.దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో సాగిన రోజును స్వల్ప నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ సంకేతాలు, దిగ్గజ షేర్లలో అమ్మకాలు మార్కెట్ గమనాన్ని మార్చేశాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సెన్సెక్స్ 112.16 పాయింట్ల నష్టంతో 73,085.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.40 పాయింట్ల నష్టం