అల్లు అర్జున్ కేసులో లాయర్ గంటకు ఎంత తీసుకున్నారో తెలుసా..?
11 months ago
7
ARTICLE AD
Allu Arjun Got Bail , Allu Arjun Lawyer Niranjan Reddy.హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అనేక మలుపులు తిరిగింది. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది.