అలాంటి సినిమాలంటే ఇష్టం - రాశి ఖన్నా

10 months ago 8
ARTICLE AD

ప్రస్తుతం సౌత్ కి అలా అలా వస్తూ ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్న రాశి ఖన్నా గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటుంది. హిందీలో ఫార్జి వెబ్ సీరీస్ తర్వాత యోధా, ది సబర్మతి రిపోర్ట్ చిత్రాలు రాశి ఖన్నాను నిరాశపరిచాయి. అయినప్పటికి హిందీ అవకాశాల కోసమే అమ్మడు ట్రై చేస్తుంది. 

తాజాగా తనకు కమర్షియల్ చిత్రాలంటే ఇష్టం.. కమర్షియల్ చిత్రాలు చేసేందుకు ఇంకా టైమ్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే పేరొస్తుంది. నటిగా ఎదగాలని కోరుకుంటున్నాను. నటిగా ఎదగాలంటే కంటెంట్ ఉన్న చిత్రాలే చెయ్యాలి. కంటెంట్ తో నడిచే చిత్రాలు చేస్తేనే కెరీర్ లో ఎదుగుదల కనబడుతుంది. 

చాలా కాలంగా సౌత్ సినిమాలు చేస్తున్నా, అవే సినిమాలు హిందీలో చేస్తే అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.  

 

Read Entire Article