North Korea's Stern Warning: Retaliation Against U.S. and Alliesఅమెరికా , దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమక్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. తమ దేశంపై కవ్వింపులు చర్యలకు పాల్పడితే.. తామూ చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికా విమాన వాహక నౌకను మోరించింది. ఇది కిమ్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.