PM Narendra Modi welcomes the historic US-Iran peace pact during his Slovakia visit. US President Donald Trump lifts naval blockade and opens the crucial Strait of Hormuz. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హర్షించారు. స్లోవేకియా పర్యటనలో ఉన్న ఆయన ఈ డీల్‌ను స్వాగతించగా.. ఇరాన్‌పై నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.