ap chief minister Chandrababu on today issued key orders to officials on Amaravati capital works and disbursement of returnable plots to local farmers.అమరావతి రాజధాని నిర్మాణంపై ఇవాళ సీఆర్డీయే అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే స్థానిక రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపైనా పలు సూచనలు చేశారు.