UGC Caste Discrimination Rules Under Supreme Court Review: Centre Reconsiders Guidelines After Backlash. Solicitor-General Tushar Mehta told a three-judge bench presided over by Chief Justice of India Surya Kant that the rules were being reconsidered. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది.