YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం

2 weeks ago 2
ARTICLE AD
<p>హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కేసులతోపాటు ఈడీ (ED) కేసులనూ రోజువారీగా విచారించాలని స్పష్టం చేసింది. రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ లాయర్లకు సైతం సూచించింది. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటితో పాటు డిశ్చార్జి పిటిషన్లు సైతం తేలకపోవడంతో ఈడీ కేసుల విచారణ ముందుకు సాగడం లేదని తెలిసిందే.</p>
Read Entire Article