womens world cup 2025: మంధానా- హర్మన్‌ప్రీత్ ల కష్టం వృథా?.. ఇంగ్లాండ్ విజయంతో సెమిస్ రేసు నుంచి ఔట్?

1 month ago 2
ARTICLE AD
<p style="text-align: justify;">ఇంగ్లండ్ జట్టు భారత్ మీద 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లలో దీప్తి శర్మ వికెట్ పడిన తర్వాత మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లింది.&nbsp; భారత్ చివరి 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి ఉండగా, టెయిలెండర్లు ఉండటంతో మ్యాచ్ చేజారింది. స్మృతి మంధానా సెంచరీ చేజార్చుకుంది. మంధాన 88 పరుగులు చేసింది. హర్మన్&zwnj; ప్రీత్&zwnj; (70), దీప్తి శర్మ (50) పోరాడినా ఫలితం దక్కలేదు.&nbsp; ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 288 పరుగులు చేయగా, ఇండియా 50 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం కావడంతో 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఇది ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టుకు వరుసగా మూడో ఓటమి.&nbsp;</p>
Read Entire Article