Viral Video: పాకిస్తాన్లో భగత్ సింగ్ను ఉరితీసిన చోటు ఇప్పుడెలా ఉందో తెలుసా?
2 months ago
5
ARTICLE AD
A Viral Video shows the current state of Shadman Chowk in Lahore, Pakistan—the former site of Lahore Central Jail where Shaheed Bhagat Singh was executed. పాకిస్తాన్లోని లాహోర్ షాద్మాన్ కూడలి వీడియో వైరల్. షహీద్ భగత్ సింగ్ను ఉరితీసిన నాటి జైలు ప్రాంగణం నేడు ఎలా ఉందో కెమెరాలో చూపెట్టిన యాత్రికుడు.