Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్ సూపర్.. అయిదు వికెట్లతో అదుర్స్.. సోషల్ మీడియాలో వరుణ్ వైరల్

9 months ago 7
ARTICLE AD
Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న వరుణ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లతో సత్తాచాటాడు. న్యూజిలాండ్ నడ్డి విరిచిన అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
Read Entire Article