Mahesh Babu's Varanasi Latest Update : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాలో ఓ బ్రిటీష్ హీరోయిన్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

RRRలో మిస్

వారణాసిలో బ్రిటిష్ హీరోయిన్ డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. నిజానికి రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోనే ఈ హాలీవుడ్ బ్యూటీ నటించాల్సి ఉంది. ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ అమ్మాయి పాత్ర కోసం డైసీనే ఫస్ట్ ఎంపిక చేశారట. అయితే, వ్యక్తిగత కారణాలు, షెడ్యూల్స్ అడ్జస్ట్ కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు, వారణాసిలో డైసీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్, డైసీల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని టాక్. అయితే, దీనిపై మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Also Read : Crime Thriller OTT : ఓటీటీలోకి 50 కోట్ల మలయాళ క్రైమ్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Also Read : Janhvi Kapoor : ఇది లైంగిక దాడే... డిజిటల్ కంటెంట్ భయం వెంటాడుతోంది - చుట్టమల్లే AI వీడియోపై జాన్వీ కపూర్ రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.