Pawan Kalyan Ustaad Bhagat Singh Latest Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. బ్లాక్ బస్టర్ 'ఓజీ' తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే కల్ట్ బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడీ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా విలన్ లుక్ రిలీజ్ చేశారు.

'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఆర్ పార్తీబన్!
R Parthiban Role In Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో తమిళ్ సీనియర్ హీరో - యాక్టర్ ఆర్ పార్తీబన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనది విలన్ రోల్. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నల్ల నాగప్ప పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు నల్ల నాగప్ప పాత్రలో ఆర్ పార్తీబన్ సెటిల్డ్ విలనిజం చూపిస్తారని తెలిసింది. పవన్ కళ్యాణ్, పార్తీబన్ మధ్య సన్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టు ఉంటాయని... ఆ సన్నివేశాల్లో హీరోయిజం సూపర్ ఎలివేట్ అవుతుందని తెలిసింది.

Also Read: Sai Durgha Tej: ఇద్దరు దర్శకులతో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా... సంక్రాంతికి చిరంజీవితో, ఇప్పుడు మేనల్లుడితో!

View this post on Instagram

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఉగాదికి 'ఉస్తాద్' నుంచి రెండో పాట రిలీజ్?
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ 'దేఖ్ లేంగే సాలా' అంటూ ఆయన చార్ట్ బస్టర్ సాంగ్ రిలీజ్ చేశారు. దీని తర్వాత మరొక సాంగ్ రెడీ చేస్తున్నారు. ఉగాదికి సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ కావచ్చని టాక్.

Also Read: Theatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

On the job guys 😍😍 https://t.co/jjCYBi2xbA

— Harish Shankar .S (@harish2you) February 11, 2026

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటించారు. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. వేసవి సీజన్ ఈ సినిమాతో ఓపెన్ కానుంది. భారీ ఓపెనింగ్, కలెక్షన్స్ సాధిస్తుందని అంచనాలు ఉన్నాయ్.

Also Read: With Love Box Office Collection: పది కోట్ల క్లబ్బులో 'విత్ లవ్'... బాక్స్ ఆఫీస్‌లో పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా