The US has announced a new global visa restriction policy targeting individuals involved in cybercrime, cyber scams and sextortion, with immediate family members also facing possible visa bans.సైబర్ నేరాలు, మోసాలు, సెక్స్టార్షన్లలో పాల్గొన్న వ్యక్తులే లక్ష్యంగా అమెరికా ఒక కొత్త ప్రపంచవ్యాప్త వీసా ఆంక్షల విధానాన్ని ప్రకటించింది. దీనిప్రకారం వారితో పాటు కుటుంబ సభ్యులూ వీసా నిషేధాలను ఎదుర్కొంటారు.