20 TMC rebel MPs, representing over two-thirds of the party's strength, have announced a merger with the Nationalist Citizens Party and extended support to the NDA.టీఎంసీకి చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు ఇవాళ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి సమాచారం ఇచ్చారు. వీరు ఎన్డీయేకు మద్దతుగా లేఖ ఇచ్చారు.