Tirumala : తిరుమలను 'నో ఫ్లయింగ్ జోన్'గా ప్రకటించండి - కేంద్రమంత్రికి టీటీడీ ఛైర్మన్ లేఖ

9 months ago 8
ARTICLE AD
కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరారు. తక్షణమే ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Entire Article