Mumbai Police Arrested Accused In Tiger Shroff Firing Case : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు 15 బృందాలుగా నిందితుల కోసం గాలింపు చేపట్టి... వారిని పట్టుకున్నారు. హీరోపై కాల్పులు జరిపిన అనంతరం రైలులో పారిపోతున్న నిందితులను రాజస్థాన్ కోటా రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు.

నిందితుల్లో ఒకడు మహారాష్ట్రకు చెందిన యువకుడు కాగా... ఇద్దరి హరియాణాకు చెందిన వారు. ఈ ముగ్గురూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ సల్మాన్‌తో సంబంధం ఉన్న వారిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయనపైనా కాల్పులు జరిపారు.

🚨 The complete video of Mumbai Tiger Shroff incident took place 7pm. You can see the person who fire , I hope it will help to मुंबई पुलिस plz share & tag the law and order dept 🥺🙏 टाइगर श्रॉफ , Lawrence Bishnoi #TigerShroff #TigerShroffAttack https://t.co/06OQiJY5yY

— Rolexx. OG 👑 (@Kig__x76331) October 18, 2026

Also Read : Cult Trailer Review : మాస్ కా దాస్ విశ్వక్ విశ్వరూపం - 'కల్ట్' వయలెన్స్ వేరే లెవల్... ఇది మరో స్క్విడ్ గేమ్