The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
3 months ago 8
ARTICLE AD
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వం వహించిన సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన చిత్రమిది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. సంజయ్ దత్ విలన్. ఏపీలో 'ది రాజా సాబ్' ప్రీమియర్ షోలు మొదలు అయ్యాయి. సీన్ టు సీన్ ఏం జరిగిందో లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోండి.
'ది రాజా సాబ్' మొదలైంది. ఏపీలో ఇవాళ (జనవరి 8) రాత్రి 8.45 గంటలకు షో పడింది. సినిమా రన్ టైమ్ 189 నిమిషాలు.
ఈశ్వర్ నుంచి కల్కి వరకు... ప్రభాస్ సినిమాలతో డిజైన్ చేసిన టైటిల్ కార్డు బావుంది.
వెరైటీ గెటప్ లో కమెడియన్ సత్య ఎంట్రీ ఇచ్చారు. అతిథి పాత్రలో హీరోయిన్ ఆనంది తళుక్కున మెరిసింది.
Read Entire Article