TG Raithu Bharosa: తెలంగాణలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల, రైతుల ఖాతాలకు నగదు జమ
9 months ago
8
ARTICLE AD
TG Raithu Bharosa: తెలంగాణలో రైతులకు మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో 18.19లక్షల ఎకరాలకు చెందిన 13లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను చెల్లించినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రకటించింది.