TG New Ration Cards : మళ్లీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ - ఈ రెండు చోట్ల ఇవ్వొచ్చు...! ఈ విషయాలు తెలుసుకోండి
10 months ago
7
ARTICLE AD
TG New Ration Card Applications: కొత్త రేషన్ కార్డుల జాబితాతో గందరగోళం నెలకొంది. చాలా మంది తమ పేర్లు లేవని వాపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎలాంటి అపోహాలకు గురికావొద్దని… గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పింది.