TG Munnuru Kapu Leaders : తెలంగాణ క్యాస్ట్ పాలిటిక్స్.. వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీ.. కారణం ఏంటి?
9 months ago
7
ARTICLE AD
TG Munnuru Kapu Leaders : తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కులగణన తర్వాత క్యాస్ట్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఓవైపు బీసీ నినాదం తెరపైకి రాగా.. మరోవైపు మున్నూరు కాపు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు హాజరవ్వడం గమనార్హం.