TG Fake Currency : నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!
10 months ago
8
ARTICLE AD
TG Fake Currency : తెలంగాణలో దొంగనోట్ల దందా రోజురోజుకూ పెరుగుతోంది. దేవుడి హుండీలు మొదలు.. కిరాణా షాపుల వరకు ఎక్కడ చూసినా దొంగనోట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులు మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ దందా ఆగడం లేదు. దీనికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.