TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, నాన్ లోకల్ కోటా రద్దు యోచనలో ప్రభుత్వం
9 months ago
7
ARTICLE AD
TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఏడాది నాన్ లోకల్ కోటా రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.