Tesla: టెస్లాకు భారత్ లో షాకులు ? అమ్మింది 600 కార్లే..!
3 months ago
3
ARTICLE AD
Tesla's launch in India has proved disappointing, with just over 600 Model Y orders placed since its debut in July.భారత్ లో టెస్లా ఎంట్రీ నిరాశాజనకంగా ప్రారంభమైంది. జూలైలో తొలి షోరూమ్ ప్రారంభించాక ఇప్పటివరకూ కేవలం 600కు పైగా మోడల్ వై ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి.