Telugu TV Movies Today (03.11.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (నవంబర్ 03) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘లక్ష్మీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కాటమరాయుడు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిర్చి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 5 గంటలకు- ‘రైల్’
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘శ్రీ వినాయక విజయం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 9 గంటలకు- ‘రెడీ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతిబాబు’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్‌కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 7 గంటలకు- ‘అందమైన జీవితం’
ఉదయం 9 గంటలకు- ‘90 ఎంఎల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
సాయంత్రం 6 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
రాత్రి 9 గంటలకు- ‘హలో గురు ప్రేమ కోసమే’

Also Read: మహేష్ - రాజమౌళి సినిమాకు టైటిల్ ఇష్యూ... అదే పేరుతో మరో చిన్న సినిమా

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దూసుకెళ్తా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’
ఉదయం 6 గంటలకు- ‘క్రేజీ’
ఉదయం 8 గంటలకు- ‘పసివాడి ప్రాణం’
ఉదయం 11 గంటలకు- ‘కొత్తబంగారు లోకం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఘటికుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘రాజు గారి గది 2’
రాత్రి 8 గంటలకు- ‘దూకుడు’
రాత్రి 11 గంటలకు- ‘పసివాడి ప్రాణం’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆటగాడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నందీశ్వరుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మాయి బాగుంది’
ఉదయం 7 గంటలకు- ‘రాజుగాడు’
ఉదయం 10 గంటలకు- ‘బద్రి’ (పవన్ కళ్యాణ్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘మా అన్నయ్య బంగారం’
సాయంత్రం 4 గంటలకు- ‘వైల్డ్ డాగ్’
సాయంత్రం 7 గంటలకు- ‘పెద్దన్నయ్య’
రాత్రి 10 గంటలకు- ‘మేఘ సందేశం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జడ్జిమెంట్’
రాత్రి 9 గంటలకు- ‘ముద్దమందారం’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘భూకైలాస్ ఎకరం 50 కోట్లు’
ఉదయం 7 గంటలకు- ‘పుట్టింటి పట్టు చీర’
ఉదయం 10 గంటలకు- ‘జరిగిన కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్ను చూడాలని’
సాయంత్రం 4 గంటలకు- ‘స్నేహితులు’
సాయంత్రం 7 గంటలకు- ‘బాబు’
రాత్రి 10 గంటలకు- ‘జై భజరంగబళి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ రంగ వైభవంగా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ్ దే’
ఉదయం 7 గంటలకు- ‘భాయ్’
ఉదయం 9.30 గంటలకు- ‘బంపరాఫర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైజ్ జీరో’
సాయంత్రం 6 గంటలకు- ‘డీడీ రిటర్న్స్’
రాత్రి 9 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’

Also Read: సందీప్‌ రెడ్డి వంగాకు 'కింగ్' కౌంటర్... ప్రభాస్ vs షారుఖ్... ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్?