Telugu TV Movies Today (28.01.2026) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (జనవరి 28) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పందెం కోడి 2’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రాయలసీమ రామన్న చౌదరి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయ జానకి నాయక’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమ టపాకాయ్’
ఉదయం 5 గంటలకు- ‘మన్యం పులి’
ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొదమ సింహం’
ఉదయం 9 గంటలకు - ‘రుద్రమ దేవి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వకీల్ సాబ్’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఊరు పేరు భైరవకోన’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేయసి రావే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సుప్రీమ్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’
ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
ఉదయం 9 గంటలకు- ‘భీమ్లా నాయక్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’
రాత్రి 9 గంటలకు- ‘సీత’

Also Read : తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 6 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘’అల్లరి బుల్లోడు
ఉదయం 11 గంటలకు- ‘పిశాచి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ప్రియసఖి’
సాయంత్రం 5 గంటలకు- ‘24’
రాత్రి 8 గంటలకు- ‘వసుంధర’
రాత్రి 11 గంటలకు- ‘అల్లరి బుల్లోడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బలరాం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహాలక్ష్మి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిప్పరా మీసం’
ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’
ఉదయం 10 గంటలకు- ‘రన్ రాజా రన్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పోస్ట్ మాన్’
సాయంత్రం 4 గంటలకు- ‘లాఠి’
సాయంత్రం 7 గంటలకు- ‘బాద్ షా’
రాత్రి 10 గంటలకు- ‘అమ్మదొంగ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బ్రో’
రాత్రి 9 గంటలకు- ‘సామాన్యుడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రజా రాజ్యం’
ఉదయం 7 గంటలకు- ‘జగన్ మోహిని’
ఉదయం 10 గంటలకు- ‘మదన కామరాజు కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘భలే మొగుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘లక్ష్మి కటాక్షం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కుటుంబస్థుడు’
ఉదయం 7 గంటలకు- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’
ఉదయం 9 గంటలకు- ‘ఐడెంటిటీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బంగార్రాజు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పూజ’
సాయంత్రం 6 గంటలకు- ‘స్పైడర్’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’

Also Read : అమెజాన్ ప్రైమ్ కాదు.. మరో ఓటీటీలోనూ 'డ్రైవ్' - ఆది పినిశెట్టి సైబర్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?