Telugu TV Movies Today (14.01.2026) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (జనవరి 14) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘గౌతమ్ నంద’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ప్రియమైన నీకు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్పన’
ఉదయం 5 గంటలకు- ‘24’
ఉదయం 7 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘పుష్ప’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మా సంక్రాంతి వేడుక 2026’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సూ ఫ్రమ్ సో’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కమిటీ కుర్రోళ్లు’
ఉదయం 9 గంటలకు - ‘లిటిల్ హార్ట్స్’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భోళా శంకర్’
ఉదయం 9 గంటలకు- ‘సంక్రాంతికి వస్తున్నాం’
సాయంత్రం 4 గంటలకు- ‘గీత గోవిందం’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం 2’
ఉదయం 7 గంటలకు- ‘మాలికాపురం’
ఉదయం 9 గంటలకు- ‘నా సామిరంగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కృష్ణార్జున యుద్ధం’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
రాత్రి 9.30 గంటలకు- ‘ఓం భీమ్ బుష్’

Also Read : ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మత్తు వదలరా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 6 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’
ఉదయం 11 గంటలకు- ‘ఈగ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
సాయంత్రం 5 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 8 గంటలకు- ‘బన్ని’
రాత్రి 11 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సీతాకోక చిలక’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింహ బాలుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొడుకు’
ఉదయం 7 గంటలకు- ‘దేవీ అభయం’
ఉదయం 10 గంటలకు- ‘వైశాలి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మమ్మగారిల్లు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’
సాయంత్రం 7 గంటలకు- ‘పవిత్ర బంధం’
రాత్రి 10 గంటలకు- ‘బ్రోచేవారెవరురా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మ్యూజిక్ షాప్ మూర్తి’
రాత్రి 9 గంటలకు- ‘భార్గవ రాముడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు బాబు’
ఉదయం 7 గంటలకు- ‘అశ్వద్ధామ’
ఉదయం 10 గంటలకు- ‘గోదాకళ్యాణం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మంగమ్మ గారి మనవడు’
సాయంత్రం 4 గంటలకు- ‘జాకీ’
సాయంత్రం 7 గంటలకు- ‘దొంగ మొగుడు’
రాత్రి 10 గంటలకు- ‘యశోద’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కన్యాకుమారి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షేత్రం’
ఉదయం 7 గంటలకు- ‘మిస్టర్’
ఉదయం 9 గంటలకు- ‘మజాకా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కా పే రణసింగం’
సాయంత్రం 6 గంటలకు- ‘కార్తికేయ 2’
రాత్రి 9 గంటలకు- ‘క్రైమ్ 23’

Also Read : 'పరాశక్తి' మూవీ కొత్త కాంట్రవర్శీ - బ్యాన్ చేయాలని డిమాండ్... అసలు రీజన్ ఏంటంటే?